Marri Janardhan Reddy బీఆర్ఎస్ కు పెద్ద షాక్..మర్రి జంప్!
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారు.పార్లమెంట్ టికెట్ ఆశిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజ్ గిరి లోక్ సభ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు మర్రి ప్రయత్నాలు చేస్తున్నారు.