CM Revanth-Mandakrishna: మందకృష్ణతో భేటీ.. ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ కీలక సూచనలు!
ఎస్సీ వర్గీకరణ అంశంపై సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణకు సూచించారు. ఈ రోజు సీఎం రేవంత్ ను మందకృష్ణ కలిశారు. వర్గీకరణపై సీఎం కమిట్మెంట్ ను అభినందించారు.