NEET: రీ ఎగ్జామ్లో తేలిపోయిన టాపర్లు
ఈ ఏడాది నీట్ ఎగ్జామ్ ఫలితాలు పెద్ద దుమారమే రేపాయి. ఒక సెంటర్లో నీట్ యూజీ రాసిన ఆరుగురికి ఫుల్ స్కోర్ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ నిర్వహించిన రీ ఎగ్జామ్లో మాత్రం ఎవరికీ అన్ని మార్కులు రాలేదు. మొదటి దానికి, రెండో దానికి చాలా పెద్ద వ్యత్యాసమే కనిపించింది.