Marco OTT: యాక్షన్ లవర్స్ కి షాకిచ్చిన 'మార్కో'.. OTTలో ఆ సీన్స్ లేనట్టే..!
ఉన్ని ముకుందన్ "మార్కో" మూవీ, డిసెంబర్ 20న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అయితే ఈ మూవీ FEB 14 నుండి సోనీ LIV OTTలో 4 భాషలలో థియేట్రికల్ వెర్షన్ మాత్రమే ప్రసారం అవుతుంది. అన్కట్ వెర్షన్ OTTలో ప్రదర్శించలేకపోయినట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది.
/rtv/media/media_files/2025/02/24/zuoYLTRE7VxIZMcaq9Fa.jpg)
/rtv/media/media_files/2025/02/13/Vxl4XG5U4GRFmDYUq29a.jpg)
/rtv/media/media_files/2025/01/31/ITuttYT0LNjoo0byyrqc.jpg)