BIG BREAKING: ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటన గరియాబంధ్ జిల్లాలోని నల్లగడ్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎన్కౌంటర్లో పలువురు కీలక మావోయిస్టు నేతలు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.
/rtv/media/media_files/2025/09/23/members-of-the-central-committee-of-the-maoist-party-2025-09-23-12-02-15.jpg)
/rtv/media/media_files/2025/09/11/10-naxals-2025-09-11-19-16-52.jpg)