Maoist Vs Police: భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోలు మృతి!
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.