Maoists: మావోయిస్టుల్లో విభేదాలు.. మల్లోజులను ద్రోహిగా పేర్కొన్న కేంద్ర కమిటీ
మావోయిస్టు పార్టీలో విభేదాలు పొడ చూపినట్టు తెలుస్తోంది. ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ భూపతి చేసిన ప్రకటన ఆ పార్టీలో చిచ్చురేపింది. ఆయనను పార్టీ ద్రోహిగా ప్రకటించింది.