Brand Deals: భారీగా పెరిగిన ఒలింపిక్ హీరోల ఆదాయం.. క్యూ కడుతున్న బడా కంపెనీలు!
పారిస్ ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత ఆటగాళ్ల ఆదాయం భారీగా పెరుగుతోంది. నీరజ్ చోప్రా ఆదాయం 40 నుంచి 50% పెరగగా మను భాకర్ ఆదాయం 6 నుంచి 7రెట్లు పెరిగింది. మను కోసం 40 కంపెనీలు పోటీపడుతున్నాయి. PR శ్రీజేష్, లక్ష్య సేన్, అర్జున్ బాబుటా ఆదాయం కూడా డబుల్ అయింది.