Manipur: మణిపూర్ లో మరోసారి టెన్షన్స్..ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్
మణిపూర్ లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కుకీ, మైటీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అరంబై టెంగోల్ సభ్యుడిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మైటీలు ఆందోళనలకు దిగారు. ఇంఫాల్‌లోని క్వాకీథెల్ ప్రాంతంలో కాల్పుల శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు.
/rtv/media/media_files/2025/09/13/modi-in-manipur-2025-09-13-15-10-22.png)
/rtv/media/media_files/2025/06/08/AUfFwvTkpqZphWFD56Tm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rahul-gandhiii-jpg.webp)