Manipur: మణిపూర్లో మళ్లీ ఘర్షణలు.. 13 మంది మృతి
మణిపూర్లో మరోసారి ఘర్షణలు కలకలం రేపాయి. ఈ దుర్ఘటనలో మరో 13 మంది మృతి చెందారు. సోమవారం తెంగ్నౌపాల్ జిల్లాలోని ఓ తిరుగుబాటు బృందం మయన్మార్ వైపు వెళ్తుండగా.. ఆ ప్రాంతంలో ఉన్న మరో సభ్యులు కాల్పలు జరపడంతో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.