Manipur Riots: మణిపూర్లో మళ్లీ ఘర్షణ.. ఈసారి హమర్, జోమి తెగల మధ్య గొడవలు
మణిపూర్లో హమర్, జోమి తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇందులో ఓ వ్యక్తి మరణించగా.. మరికొందరు గాయాలపాలైయ్యారు. ఇరు తెగలు రాళ్లు రువ్వుకున్నారు. సాయుధులైన వ్యక్తులు కాల్పులు జరిపారు. వెంటనే భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని ఇరు తెగల వారిని చెదరగొట్టాయి.