Lakshadweep Tour : కేవలం రూ. 250తో లక్షద్వీప్ వెళ్లొచ్చు.. పూర్తి వివరాలివే..!!
కేవలం రూ. 250 నుంచి రూ. 300తో మీరు లక్షద్వీప్ కు వెళ్లవచ్చు. హైదరాబాద్ నుంచి మంగళూరుకు వెళ్తే మంగళూరు పోర్టు నుంచి లక్షద్వీప్ కు వెళ్లవచ్చు. కేరళ మీదుగా వెళ్లే వారు కొచ్చి నుంచి ఓడలో లక్షద్వీప్ వెళ్లడం మరింత సులభం.
/rtv/media/media_files/2025/06/18/Mangalore 10 month old baby dies after swallowing beedi-c1978def.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Lakshadweep-Tour-jpg.webp)