సీఎం రేవంత్పై మందకృష్ణ మాదిగ ఫైర్.. మాలలకు అనకూలంగా ఉన్నారంటూ ఆగ్రహం
మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ మాలలు ఇచ్చిన సూచనలు పక్కాగా అమలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే ఉద్యోగాలన్నీ మాలలకు అప్పగించే పనిలో ఉండిపోయారని మండిపడ్డారు.