క్రైంMan murder wife :‘మీ అమ్మాయిని చంపి సూట్‌కేస్‌లో పెట్టిన’ అత్తమామలకు ఫోన్ చేసి చెప్పిన అల్లుడు రాకేష్ భార్య గౌరీని మార్చి 26న హత్య చేసి సూట్‌కేసులో పెట్టి పారిపోయాడు. తర్వాత అత్తమామలకు ఫోన్ చేసి భర్యను హత్య చేసినట్లు చెప్పాడు. ఈఘటన బెంగుళూర్ హులిమావు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. By K Mohan 28 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn