Mallareddy: సీఎం రేవంత్ ఎఫెక్ట్.. మల్లారెడ్డికి అరెస్ట్ తప్పదా?
TG: మల్లారెడ్డికి భూకబ్జా కేసులో షాక్ తగిలింది. మేడ్చల్ జిల్లా సుచిత్రలో మల్లారెడ్డి ఆయన కుటుంబసభ్యులు కబ్జా చేసినట్లు నిర్దారించారు పోలీసులు. 33 గుంటల సర్కార్ భూమిని ఆయన కబ్జా చేసినట్లు గుర్తించారు. కాగా ఈ కేసులో మల్లారెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది.