జర్నలిజంపై మల్లారెడ్డి గూండాల దాడి | Malla Reddy | RTV
జర్నలిజంపై మల్లారెడ్డి గూండాల దాడి | Malla Reddy | Recent attacks on RTV Reporters by the goons in the premises of Hyderabad Mallareddy Hospital is opposed and condemned by people | RTV
జర్నలిజంపై మల్లారెడ్డి గూండాల దాడి | Malla Reddy | Recent attacks on RTV Reporters by the goons in the premises of Hyderabad Mallareddy Hospital is opposed and condemned by people | RTV
మల్లారెడ్డి హాస్పటల్ యాజమాన్యం డెడ్ బాడీకి ట్రీట్ మెంట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నెల 4న కిడ్నీలో రాళ్ల సమస్యతో చేరిన మహిళ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో చనిపోయిందని బంధువులు చెబుతున్నారు. ఆస్పత్రి సీజ్ చేయాలని వారు ఆందోళన చేస్తున్నారు.
మల్లారెడ్డి కాలేజీ ఏవో సురేందర్ రెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 కాలేజీలతో పాటు మరికొన్ని కళాశాలలకూ సమన్లు జారీ చేశారు.
మల్లారెడ్డి ఇంట్లో దీపావళి సంబరాలు|Telangana BRS Ex minister Chamakura Mallareddy is seen at Diwali celebrations along with his family members | RTV