Makeup kit: మేకప్ కిట్‌ను పొరపాటున ఇతరులతో పంచుకోకండి
మేకప్ చేసేటప్పుడు ఇతరుల బ్రష్ వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయి. లిప్‌స్టిక్‌లు, మాస్కరా వంటి మేకప్ వస్తువులు పంచుకోవడం వల్ల చర్మం, పెదవులపై అలర్జీలు ఏర్పడతాయి. వీలైనంత వరకు లిప్ స్టిక్, కాజల్ షేర్ చేయడం మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు.