Maida Flour: మనం తినే పిండి పేగులకు అంటుకుంటుందా..? ఇది నిజమేనా..?
వండిన తర్వాత పిండిని తింటే.. అది సులభంగా కడుపులో కరిగిపోతుంది. పిండి పేగులకు అంటుకోవడమన్నది అపోహ మాత్రమే. అయితే పిండితో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినేప్పుడు వీలైనన్ని ఎక్కువ కూరగాయలు తినాలి. ఇక పిండి ఎక్కువ తినడం మంచిది కాదు. అనేక రోగాలు వస్తాయి.