Mahindra Cars: జీఎస్టీ ఎఫెక్ట్..భారీగా తగ్గిన మహీంద్రా కార్లు..తక్షణమే అమలు
మహీంద్రా కార్లు ధరలు భారీగా తగ్గాయి. దానికి తోడు ఈ తగ్గింపు ధలను వెంటనే అమలు చేస్తున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. కేంద్రం అమలు చేయనున్న జీఎస్టీ స్లాబుల మార్పు కారణంగానే మహీంద్రా కార్ల ధరలు తగ్గాయి.