మహేష్ బాబు ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్.. SSMB29 రెండు పార్ట్స్ కాదు.. ఎన్నంటే!
'SSMB 29' రెండు భాగాలుగా రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజా నివేదికల ప్రకారం.. రాజమౌళి ఈ పుకార్లను తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. 'SSMB 29' ఒకే పార్ట్ లో అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.