'మహారాజ' 100 డేస్ సెలెబ్రేషన్స్.. డైరెక్టర్ కు కాస్ట్లీ గిఫ్ట్
విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ మూవీ 100 డేస్ సెలబ్రేషన్స్ చెన్నైలో జరిగాయి. ఈ సందర్భంగా తమకు విజయాన్ని అందించిన ఆడియన్స్ కు మూవీ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుక అనంతరం చిత్రబృందం దర్శకుడికి బీఎండబ్ల్యూ కారును కానుకగా అందించింది.