Monalisa: తేనెకళ్ల సుందరి మోనాలిసా ఇల్లు చూశారా ? వీడియో వైరల్
కుంభమేళాలో సెన్సెషన్‌గా మారిన తేనెకళ్ల సుందరీ మోనాలిసా తాజాగా మరో వీడియోను విడుదల చేసింది. తాను ఉంటున్న ప్రదేశం, ఇల్లును చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఇటీవలే మోనాలిసా కుంభమేళా నుంచి తన సొంతూరుకు వచ్చిన సంగతి తెలిసిందే.
/rtv/media/media_files/2025/03/01/CQ4gjhEsXpKCCqjAIUr6.jpg)
/rtv/media/media_files/2025/01/26/BfEDJurTWiidi4ofb5VK.jpg)