Mahaa News Attack: 'మీ బాధను అర్థం చేసుకోగలను'.. మహా న్యూస్ దాడిపై స్పందించిన కేటీఆర్
మహా న్యూస్ ఛానెల్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో స్పందించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదని అన్నారు.
/rtv/media/media_files/2025/06/29/guntakandla-jagadish-reddy-2025-06-29-15-58-31.jpg)
/rtv/media/media_files/2025/06/28/ktr-responds-on-mahaa-news-attack-by-brs-workers-2025-06-28-16-53-05.jpg)
/rtv/media/media_files/2025/06/28/md-vamsi-2025-06-28-16-47-43.jpg)