Maha Shivaratri 2026: మహా శివరాత్రి అంటే ఏంటి? జాగరణ ఎందుకు చేయాలో తెలుసా..?
భారతీయులు దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగలకు ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. హిందువుల అతి ముఖ్యమైన పండుగలలో ఒకటైన మహా శివరాత్రి వేడుకకు కూడా ఒక నేపథ్యం, అనేక కథలు ఉన్నాయి.
భారతీయులు దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగలకు ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. హిందువుల అతి ముఖ్యమైన పండుగలలో ఒకటైన మహా శివరాత్రి వేడుకకు కూడా ఒక నేపథ్యం, అనేక కథలు ఉన్నాయి.
మహా శివరాత్రి 2026 సందర్భంగా భక్తులు Google Gemini Pro ద్వారా శివుడు, పార్వతి చిత్రాలను సృష్టిస్తున్నారు. సంప్రదాయ ప్రతీకలు, భక్తి భావన, ఆధునిక డిజిటల్ సృజనాత్మకత కలిపి, సినిమాటిక్ కోస్మిక్ వీడియోలు, ప్రత్యేక ప్రాంప్ట్‌లతో చిత్రాలు రూపొందిస్తున్నారు.
నేడు మహాశివరాత్రి. ఫాల్గుణ మాసంలోని చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజు ఉపవాసం పాటిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున భోలే నాథుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం, పూజలు చేస్తారు.
నేడు మహాశివరాత్రి పండుగ. ఈ రోజున దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాలకు వెళ్లి వారి భక్తిని చాటుకుంటున్నారు. అయితే మహాశివరాత్రి రోజున శివుడు, పార్వతిని ఇష్టంగా భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది.
నేడు దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు అత్యంత ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఈ పండుగ పవిత్రమైన రోజు రావడంతో ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.