VIRAL NEWS: అల్లు అర్జున్ తో మోనాలిసా! త్వరలో ముంబైలో
సోషల్ మీడియా ఫేమ్ మోనాలిసా చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అల్లు అర్జున్ 'పుష్ప2' పోస్టర్ ముందు దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ఈరోజు పోస్టర్ బయట ఉన్నవారు.. రేపు పోస్టర్ లోపల ఉండొచ్చు. త్వరలో ముంబైలో కలుద్దాం అంటూ xలో పోస్ట్ పెట్టింది.
/rtv/media/media_files/2025/02/15/pQPaHmUabzFcXWlqdeiR.jpg)
/rtv/media/media_files/2025/02/03/7w2oqOe2RqXiBT89YJ16.jpg)
/rtv/media/media_library/vi/TOcBpBZlYLo/hqdefault.jpg)
/rtv/media/media_files/2025/01/26/BfEDJurTWiidi4ofb5VK.jpg)
/rtv/media/media_files/2025/01/22/hjNBGhmPtje6ZSuHIEv1.jpg)