యూత్ పాలిటిక్స్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే వరకు.. గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం ఇదే!
మాగంటి గోపినాథ్ 1983లో టీడీపీతో రాజకీయాల్లోకి వచ్చారు. జూబ్లీహిల్స్ నియోకవర్గం నుంచి 3సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌గా నిలిచారు. 2014నుంచి మొదటిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2018లో ఆయన టీఆర్ఎస్లోకి అడుగుపెట్టారు.
/rtv/media/media_files/2025/06/08/hYOjNgAJV4ZpNoZcHFzu.jpeg)
/rtv/media/media_files/2025/02/20/VjgPhTTjq7gFKRigmOSo.jpg)