Jubilee Hills by‑elections : కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్..ఒకే అభ్యర్థితో మూడు ప్రాబ్లమ్స్‌కు చెక్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ మహిళ అభ్యర్థిని రంగంలోకి దించడంతో కాంగ్రెస్ కూడా మహిళ అభ్యర్థితో పాటు బీసీ, యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దింపాలని మాస్టర్ ప్లాన్ వేస్తోంది.
/rtv/media/media_files/2025/11/09/jubilee-hills-mla-2025-11-09-06-47-09.jpg)
/rtv/media/media_files/2025/09/23/jubilee-hills-by-elections-2025-09-23-13-48-53.jpg)
/rtv/media/media_files/2025/09/15/jubilee-hills-by-election-2025-09-15-12-13-55.jpg)