Madhya Pradesh High Court: బుల్డోజర్తో ఇళ్లను కూల్చడం ఫ్యాషన్ అయిపోయింది: మధ్యప్రదేశ్ హైకోర్టు
క్రిమినల్ కేసులు నమోదైనవారి ఇళ్లు, ఆస్తులను బల్డోజర్‌తో కూల్చివేయడం అధికారులకు ఫ్యాషన్‌గా మారిపోయిందని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఇంటిని కూల్చేశారని ఓ నిందితుడి బాధితురాలు పిటిషన్ వేయగా..హైకోర్టు ఇలా వ్యాఖ్యానించింది.
/rtv/media/media_files/2025/12/17/kidnap-2025-12-17-11-36-49.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Home-jpg.webp)