Madhya Pradesh: ప్రసాదం గా మద్యం..కానీ బంద్ చేసిన సర్కార్..మరీ ఆచారం సంగతేంటి!
మధ్య ప్రదేశ్లోని ఉజ్జయిని కాల భైరవుని ఆలయంలో మద్యం ప్రసాదంగా పెడతారనే విషయం అందరికీ తెలిసే ఉంటుంది.అయితే తాజాగా అక్కడి సర్కారు రాష్ట్రంలోని 17 పుణ్యక్షేత్రాల్లో మద్యపాన నిషేధం విధించింది. మరి స్వామి వారికి ఏం ప్రసాదం పెట్టాలని భక్తులు ఆలోచనలో పడ్డారు.
/rtv/media/media_files/2025/08/20/student-on-teacher-2025-08-20-11-25-45.jpg)
/rtv/media/media_files/qUNIneda4moc3Y7Kssu4.jpg)