Madhura Nagar Dog Incident: హైదరాబాద్లో దారుణం.. యజమాని మర్మాంగాలు కొరికి చంపిన కుక్క!
హైదరాబాద్లో దారుణం జరిగింది. మధురానగర్లో ఉంటూ ఓ కుక్కను పెంచుకుంటున్న పవన్ కుమార్.. దాని చేతిలోనే హతమయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతడిపై పెంపుడు కుక్క దాడి చేసింది. పవన్ మర్మాంగాలు కొరికిన ఆనవాలు కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు.
/rtv/media/media_files/DWAwk3ZiwAJO0aMOmQD4.jpg)
/rtv/media/media_files/2025/05/05/rU2XRVW6MTVSGxcCPajE.jpg)
/rtv/media/media_files/2025/04/22/RvPukk96zqzKPQLOmYTi.jpg)
/rtv/media/media_files/2025/04/09/2nCpBEmFved2TK0UTrCn.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Another-tragedy-in-Hyderabad.-Mother-commits-suicide-by-poisoning-two-children--jpg.webp)