Hyderabad: ఫస్ట్ టైం హైదరాబాద్ పార్లమెంట్ ఫలితంపై ఉత్కంఠ.. ఎవరు గెలవబోతున్నారంటే!
హైదరాబాద్ పార్లమెంట్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫస్ట్ టైం అసదుద్దీన్ తన గెలుపుపై ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్‌తో మాధవీలతను బీజేపీ బరిలోకి దించగా ఆమె దూకుడుతో అసదుద్దీన్‌కు చెమటలు పడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.