MAA: మీడియా ముందుకు వెళ్ళకండి..మాకు చెప్పండి– మా
డాన్స్ మాస్టర్ జానీ వ్యవహారం తెలుగు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది. దీంతో మరికొంత మంది ఇలాంటి కంప్లైంట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యే చాన్స్‌లు కనిపిస్తున్నాయి. దీంతో మా..నటులు, ఆర్టిస్ట్‌లకు మీడియా దగ్గరకు వెళ్ళొద్దంటూ విజ్ఞప్తి చేసింది. నేరుగా మ దగ్గరకే వచ్చి చెప్పాలని కోరింది.