AP: వేగంగా ఏపీలో అభివృద్ధి.. విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో లులూ మాల్స్
ఆంధ్రప్రదేశ్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పాటుపడుతోంది. ఇందులో భాగంగా విశాఖలో లులు మాల్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం నిన్న ఆమోదముద్ర వేసింది. దాంతో పాటూ అమరావతి, తిరుపతిల్లోనూ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థను కోరనున్నారు.
/rtv/media/media_files/2025/03/18/BY23dvQACzXW0ZF3llO5.jpg)
/rtv/media/media_files/lg6gtvkJMc8vlaYqZX0S.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Hyderabad-.jpg)