Louvre museum Robbery: ధూమ్ సినిమా స్టైల్లో చోరీ.. పింక్ పాంథర్స్ గ్యాంగ్ పనేనా?
ప్యారిస్ లూవ్రే మ్యూజియంలో చోరీ సంచలనంగా మారింది. రోజులు గడుస్తున్న దొంగల జాడ మాత్రం తెలియలేదు. మెరుపు వేగంతో కేవలం 7 నిమిషాల్లోనే చారిత్రాత్మక, విలువైన నెపోలియన్ ఆభరణాలు కొట్టేశారు. ఈ చోరీ వెనుక పింక్ పాంథర్ గ్యాంగ్ ఉందని ఆరోపణలు వస్తున్నాయి.
/rtv/media/media_files/2025/10/22/paris-museum-2025-10-22-17-28-45.jpg)
/rtv/media/media_files/2025/10/19/louvre-heist-2025-10-19-19-01-32.jpg)