ఇదే మావా అసలైన అదృష్ణమంటే.. దెబ్బకు రూ.35 కోట్లు సొంతం
సందీప్ కుమార్ ప్రసాద్ దుబాయ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సందీప్, గత మూడు సంవత్సరాలుగా దుబాయ్‌లో నివసిస్తున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబిలో జరిగిన బిగ్ టికెట్ లాటరీలో సందీప్‌కు జాక్‌పాట్ తగిలింది.
/rtv/media/media_files/2025/11/07/fotojet-2025-11-07t075125183-2025-11-07-07-51-56.jpg)
/rtv/media/media_files/2025/09/04/sandeep-kumar-prasad-2025-09-04-17-22-46.jpg)