పాతికేళ్లు.. ప్రతినెల రూ.5.5లక్షలు వచ్చిపడతాయంతే..జాక్ పాట్ కొట్టాడు..!?
ఉత్తరప్రదేశ్ కి చెందిన మొహమ్మద్ ఆదిల్ ఖాన్ కొంత కాలంగా దుబాయ్ లో ఉంటున్నాడు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్వహించిన ఫాస్ట్ 5 లాటరీలో మొహమ్మద్ ఖాన్ మెగా ప్రైజ్ మనీ విజేతగా నిలిచాడు. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రతి నెలకు రూ.5,59,822 (25,000 దిర్హమ్లు) చొప్పున 25 ఏళ్లపాటు ఇవ్వనున్నారు.