CM Revanth Reddy : వినాయక చవితి వేడుకల్లో సీఎం రేవంత్ కుటుంబం _Photos
దేశవ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇంట్లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సతీమణి గీత, కుమార్తె, అల్లుడు, మనవడితో కలిసి సీఎం రేవంత్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.