JD Lakshmi Narayana: జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి టార్చ్ లైట్ గుర్తు కేటాయింపు
జేడీ లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో టార్చ్ లైట్ గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. మహారాష్ట్రలో గ్యాస్ స్టవ్ గుర్తును కేటాయించింది. కాగా లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్రలో పోటీ చేయనున్నట్లు జేడీ తెలిపారు.