Vinod Kumar: టీఆర్ఎస్గా మారబోతున్న బీఆర్ఎస్.. మాజీ ఎంపీ వినోద్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్గా మారబోతుందా అనే దానిపై బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మార్చడం తమ పార్టీ క్యాడర్ లో 80 శాతం మందికి ఇష్టం లేదని అన్నారు.