KCR: ఈ నెల 18న కేసీఆర్ కీలక భేటీ.. ఆ రోజే కీలక ప్రకటన?
TS: ఈ నెల 18న పార్టీ ముఖ్య నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు బి ఫామ్ అందించనున్నారు. అలాగే కరువుతో అల్లాడుతున్న రైతులకు భరోసా ఇచ్చేందుకు కేసీఆర్ బస్సు యాత్రపై చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.