Jagadish Reddy: కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెబుతారు: జగదీష్ రెడ్డి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు జగదీష్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. దేశంలో ఫిరాయింపులకు కాంగ్రెస్సే మూలం అని ఆరోపించారు.