New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/CM-Revanth-Reddy_-jpg.webp)
CM Revanth Reddy: కంటోన్మెంట్, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి పలువురు బీఆర్ఎస్ కాంగ్రెస్లో నాయకులు చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్.
తాజా కథనాలు