Liver Damage: చేతి వేళ్లల్లో కాలేయం సమస్య సంకేతాలు.. మీ గోళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా.?
గోళ్లు అసాధారణంగా వంకరగా మారడం, తెల్లటి చారలు ఏర్పడడం కూడా కాలేయ ప్రోటీన్ ఉత్పత్తిలో లోపాన్ని సూచిస్తుంది. ఇది కాలేయ వైఫల్యం లేదా దీర్ఘకాలిక సిర్రోసిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు సంకేతంగా చెబుతారు. వేళ్లలో కనిపించే ఈ మార్పులను నిర్లక్ష్యం చేయకూడది.