Latest News In Telugu Health Tips: నిమ్మకాయ అంత మంచిదేమీ కాదు.. చాలా ప్రమాదాలు ఉంటాయ్! నిమ్మకాయ ఎక్కువగా వాడడం మంచిది కాదంటున్నారు నిపుణులు. నిమ్మకాయలలోని యాసిడ్ పంటికి మంచిది కాదు. అందుకే నేరుగా తినకూడదు. నిమ్మకాయ రసాన్ని తాగిన తర్వాత మీ నోటిని ఫ్లష్ చేసుకోండి. నేరుగా నిమ్మను చర్మంపై అప్లై చేసుకోకుడు. కొంతమందికి సిట్రస్ పండ్లకు అలెర్జీ ఉండవచ్చు. By Trinath 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn