Lemon Grass : నిమ్మగడ్డితో ఎన్నో లాభాలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఆయుర్వేదంలో నిమ్మగడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తో పాటు దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది. దీనిని తీసుకుంటే చర్మ ఆరోగ్యం, ముఖంపై ముడతలు పోయి వృద్ధాప్య ఛాయలు తగ్గి చర్మం కాంతివంతంగా ఉంటుంది.