లెబనాన్‌లో ఉద్రిక్తత.. భారతీయులకు హెచ్చరిక!
ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ మధ్య సరిహద్దు వివాదం తారాస్థాయికి చేరుకుంది.దీంతో లెబనాన్‌లోని రాయబార కార్యాలయం నిన్న సోషల్ మీడియాలో భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని పోస్ట్ లో పేర్కొంది.బీరూట్‌లోని భారత రాయబార కార్యాలయంతో అందుబాటులో ఉండాలని పోస్ట్ లో సూచించింది.