Bollywood:లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరో హీరో ను చంపేస్తామంటూ బెదిరింపులు!
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడి నుంచి తనకు హత్య బెదిరింపులు వచ్చాయని బాలీవుడ్ హీరో అభినవ్ శుక్లా తెలిపారు. ఈ హత్య బెదిరింపులు పంపిన అనుమానితుడి వివరాలను కూడా శుక్లా తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
/rtv/media/media_files/2025/10/29/indian-origin-businessman-murdered-in-canada-2025-10-29-09-45-34.jpg)
/rtv/media/media_files/2025/04/21/1UfxoTQl3K31vubyIwAy.jpg)
/rtv/media/media_library/vi/jeR-5G4X-zQ/hq2.jpg)