Vizag: విశాఖలో మాజీ సైనికుడి గొంతు కోసి హత్య!
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. గాజువాక జగ్గు జంక్షన్ సమీపంలోని శ్రీకృష్ణ నగర్ వద్ద దివ్యాంగుడు అయిన మాజీ సైనికుడు దారుణ హత్యకు గురయ్యారు.మృతి చెందిన వ్యక్తి మాజీ సైనికుడు అప్పలనాయుడుగా పోలీసులు గుర్తించారు