Cricket: చేతులెత్తేసిన టీమ్ ఇండియా..మూడో టీ20లో ఇంగ్లాండ్ విజయం
వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచారు. మూడోది కూడా గెలిస్తే సీరీస్ మనదే అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ టీమ్ అలా జరగనివ్వలేదు. మూడో టీ20లో గెలిచి...సీరీస్ పై ఆశలను సజీవం చేసుకుంది.
వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచారు. మూడోది కూడా గెలిస్తే సీరీస్ మనదే అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ టీమ్ అలా జరగనివ్వలేదు. మూడో టీ20లో గెలిచి...సీరీస్ పై ఆశలను సజీవం చేసుకుంది.
మొత్తానికి అనుకున్నట్టుగానే కుర్రాళ్ళు అదరగొట్టారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టీ20లో విజయం సాధించింది టీమ్ ఇండియా. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లీష్ టీమ్ ని ఓడించింది. దీంతో ఐదు మ్యాచ్ ల సీరీస్ లో టీమ్ ఇండియా 1-0తో ముందంజలో ఉంది.
ఆస్ట్రేలియా సీరీస్ ఓటమి తర్వాత టీమ్ ఇండియా మరో సీరీస్ కు సిద్ధమైంది. అక్కడ పరాజయాలను ఇంగ్లాండ్ తో జరిగే టీ 20 సీరీస్ తో తుడిచేయాలని భావిస్తోంది. ఈ రోజు నుంచి జరగనున్న టీ20కు రెడీ అయింది.
హామిల్టన్ వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ను 37 ఓవర్లకు కుదించారు అంపైర్లు. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. దీంతో మ్యాచ్ ను తక్కువ ఓవర్లకు కుదించారు. ముందుగా టాస్ గెలిచి శ్రీలంక బౌలింగ్ తీసుకుంది.
వరుసగా విఫలమవుతున్నా రోహిత్, విరాట్ కోహ్లీలకు మరో ఛాన్స్ ఇవ్వాలనుకుంటోంది బీసీసీఐ. రానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ శర్మనే కెప్టెన్గా ఎంపిక చేస్తారని అంటున్నారు.దీంతో పాటూ ఇంగ్లండ్ వన్డే, టీ20 సీరీస్లకు కూడా బీసీసీఐ స్క్వాడ్లను ప్రకటించే అవకాశం ఉంది.