ఇంటర్నేషనల్ BIG BREAKING : 90 మంది ఉగ్రవాదులు హతం! బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ప్రదేశాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 90 మంది ఉగ్రవాదులు మరణించారు. హతమైన ఉగ్రవాదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. By Krishna 07 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn